Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల విధులకు 24 బస్సుల కేటాయింపు.. ప్రయాణికులకు ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల విధులకు 24 బస్సుల కేటాయింపు.. ప్రయాణికులకు ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 29న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల విధుల కోసం 24 బస్సులను కేటాయించారు.
  • దీంతో ఈనెల 28, 29 తేదీల్లో ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం మార్గాల్లో బస్సు సర్వీసులు తగ్గనున్నాయని డిపో మేనేజర్ ఈ.
  • రమేశ్ కుమార్ తెలిపారు.

ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 29న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల విధుల కోసం 24 బస్సులను కేటాయించారు. దీంతో ఈనెల 28, 29 తేదీల్లో ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం మార్గాల్లో బస్సు సర్వీసులు తగ్గనున్నాయని డిపో మేనేజర్ ఈ. రమేశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా తమ ప్రయాణాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *