వార్త ముఖ్యాంశాలు
- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- అదే వేదిక నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
- కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే వేదిక నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్