అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): మార్చి–2026లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఫలితాలను ఏప్రిల్ 15, 2026న ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in� ద్వారా చూసుకోవచ్చు. అలాగే 9552300009 అనే మన మిత్ర WhatsApp నంబర్‌కు “Hi” మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



