Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.8 లక్షల ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.8 లక్షల ఆర్థిక సాయం

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు మండలం నడిమూరు గ్రామానికి చెందిన యత్తుపు భాస్కర్ రెడ్డి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అనంతరం, ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా రూ.8 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
  • ఈ ఆర్థిక సహాయంతో భాస్కర్ రెడ్డి అవసరమైన వైద్య చికిత్సను వెంటనే ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
  • ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి హామీ పత్రాన్ని అందజేసి, అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వింజమూరు మండలం నడిమూరు గ్రామానికి చెందిన యత్తుపు భాస్కర్ రెడ్డి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అనంతరం, ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా రూ.8 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
ఈ ఆర్థిక సహాయంతో భాస్కర్ రెడ్డి అవసరమైన వైద్య చికిత్సను వెంటనే ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి హామీ పత్రాన్ని అందజేసి, అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సహాయం అందడంతో తమకు ఎంతో ఉపశమనం కలిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం సమయానుకూలంగా స్పందించి అందించిన ఈ సహాయంపై వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *