వార్త ముఖ్యాంశాలు
- పత్రికా ప్రకటన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించలేదు -మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా పామూరు మండలంలోని 25 పంచాయతీలలో ఎక్కడ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించలేదని, ముఖ్యం గా నర్రామారెళ్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా గుంటుపల్లి శ్రీనివాసులని నేను ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలలో నిజం లేదు.
- ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఆయా పంచాయతీ లలో టీడీపీ నాయకులతో మాట్లాడి సర్పంచ్ అభ్యర్థులను శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది .
- సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు .మండల పార్టీ అధ్యక్షులు గా నేను పత్రికలలో వచ్చిన వార్తను ఖండిస్తున్నాను మరియు ఎవరి పేర్లు ప్రకటించలేదు .
పత్రికా ప్రకటన
సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించలేదు
-మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా
పామూరు మండలంలోని 25 పంచాయతీలలో ఎక్కడ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించలేదని, ముఖ్యం గా నర్రామారెళ్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా గుంటుపల్లి శ్రీనివాసులని నేను ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలలో నిజం లేదు. ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఆయా పంచాయతీ లలో టీడీపీ నాయకులతో మాట్లాడి సర్పంచ్ అభ్యర్థులను శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది . సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు .మండల పార్టీ అధ్యక్షులు గా నేను పత్రికలలో వచ్చిన వార్తను ఖండిస్తున్నాను మరియు ఎవరి పేర్లు ప్రకటించలేదు .
ఇట్లు
బొల్లా నరసింహారావు
టీడీపీ మండల అధ్యక్షుడు