Sunday, 27 September 2026

Some Populer Post

Contact Info

  • ADDRESS: Nellore

  • PHONE: +(123) 456 789

  • E-MAIL: punnami.news@gmail.com

  • Home  
  • సంగమేశ్వర స్వామి భూములపై సర్వే.. 120 ఎకరాలే గుర్తింపు
- ఖమ్మం

సంగమేశ్వర స్వామి భూములపై సర్వే.. 120 ఎకరాలే గుర్తింపు

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల దేవాదాయ మాన్యం భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల దృష్టికి రావడంతో మంగళవారం వరంగల్ ఎండోమెంట్ కమిషనరేట్ నుంచి వచ్చిన సర్వేయర్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. గిరిజన రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ముస్లింలకు సంబంధించిన భూముల సర్వేకు వారు అభ్యంతరం వ్యక్తం చేసి సరిహద్దు రాళ్లు వేయకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణుగోపాలచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ సమత, గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, బీజేపీ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్, టీఆర్ఎస్ నాయకులు భూక్యా శంకర్, మాజీ సర్పంచ్ బాలు నాయక్, మలోత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల దేవాదాయ మాన్యం భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల దృష్టికి రావడంతో మంగళవారం వరంగల్ ఎండోమెంట్ కమిషనరేట్ నుంచి వచ్చిన సర్వేయర్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. గిరిజన రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ముస్లింలకు సంబంధించిన భూముల సర్వేకు వారు అభ్యంతరం వ్యక్తం చేసి సరిహద్దు రాళ్లు వేయకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణుగోపాలచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ సమత, గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, బీజేపీ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్, టీఆర్ఎస్ నాయకులు భూక్యా శంకర్, మాజీ సర్పంచ్ బాలు నాయక్, మలోత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.