Friday, 24 July 2026
  • Home  
  • సంగం శ్రీరాజరాజేశ్వరిదేవి పీఠంను దర్శించిన శ్రీరుద్రశివానంద సరస్వతిస్వామి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం శ్రీరాజరాజేశ్వరిదేవి పీఠంను దర్శించిన శ్రీరుద్రశివానంద సరస్వతిస్వామి

శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం లో నిర్వహిస్తున్న దేవిధ్యాన ఙ్ఞాన ప్రాణ యామం శిక్షణలో ప్రజలందురు పాల్గోని సంపూర్ణ ఆయురా రోగ్యలు పొందాలని స్వామి పిలుపునిచ్చారు . నెల్లూరుజిల్లా సంగం శ్రీరాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి జ్ఞాన పీఠం ను దర్శించిన శ్రీశైలం మౌనస్వామిు ఆశ్రమ నిర్వహకులు శ్రీ రుద్ర శివానంద సరస్వతి స్వామి వారి పీఠాదిపతులు శ్రీరాజరాజేశ్వరానంద స్వామివారు అతిధి పూజ ద్వారా సన్మానించినారు -వారికి శ్రీరామ క్రియా ధాననం, కుండలి నీయోగ, క్రియాయోగ వివరించినారు. శ్రీ రుద్రశివానంద సరస్వతి స్వామి మాట్లాడుతూశ్రీరాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్వములు గతకొన్ని సంత్సరాలుగా ధ్యానప్రాణాయామ శిక్షణ లో కొన్ని వేలమందికి యోగులుత యారు చేసినారని శ్రీరాజరాజే శ్వరిదేవి సమేత శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం. ఇక్కడ నిత్యము రుద్రాభిషేకం శ్రీ చక్రపూజలు, దశమహా విద్యలల మంత్రాలతో శ్రీ లలితా సహస్రనామా తతో యజ్ఞం జరుతూ ఉంటుందని మనరాష్ట్రమ కాకుండా అన్ని రాష్ట్రా లనుండి తెలుగువారు దా వచ్చిధ్యానం చేసి సిద్దిపోందుతున్నారని వివరించినారు

శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం లో నిర్వహిస్తున్న
దేవిధ్యాన ఙ్ఞాన ప్రాణ యామం శిక్షణలో ప్రజలందురు పాల్గోని సంపూర్ణ ఆయురా రోగ్యలు పొందాలని స్వామి పిలుపునిచ్చారు . నెల్లూరుజిల్లా సంగం శ్రీరాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి జ్ఞాన పీఠం ను దర్శించిన శ్రీశైలం మౌనస్వామిు ఆశ్రమ నిర్వహకులు శ్రీ రుద్ర శివానంద సరస్వతి స్వామి వారి పీఠాదిపతులు శ్రీరాజరాజేశ్వరానంద స్వామివారు అతిధి పూజ ద్వారా సన్మానించినారు -వారికి శ్రీరామ క్రియా ధాననం, కుండలి నీయోగ, క్రియాయోగ వివరించినారు.
శ్రీ రుద్రశివానంద సరస్వతి స్వామి మాట్లాడుతూశ్రీరాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్వములు గతకొన్ని సంత్సరాలుగా ధ్యానప్రాణాయామ శిక్షణ లో కొన్ని వేలమందికి యోగులుత యారు చేసినారని శ్రీరాజరాజే శ్వరిదేవి సమేత శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం. ఇక్కడ నిత్యము రుద్రాభిషేకం శ్రీ చక్రపూజలు, దశమహా విద్యలల మంత్రాలతో శ్రీ లలితా సహస్రనామా తతో యజ్ఞం జరుతూ ఉంటుందని మనరాష్ట్రమ కాకుండా అన్ని రాష్ట్రా లనుండి తెలుగువారు దా వచ్చిధ్యానం చేసి సిద్దిపోందుతున్నారని వివరించినారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.