వేల్పూర్ మండలం మోతే గ్రామంలో రహదారులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి. చిన్న వర్షం పడితే చాలు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి , రోడ్డు కొట్టుకుపోతుంది. రోడ్ల దుస్థితి పై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదని,నిత్యం ఇదే రోడ్డు నుండి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు అధికారులు ప్రయాణిస్తారు,కానీ ఏవరు కూడ పట్టించుకోవడం లేదని,దయచేసి రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వేల్పూర్ మోతేలో రోడ్ల దుస్థితి.. ప్రజల ఆవేదన