సీయూఈటీ-యూజీ పరీక్షల్లో సాంకేతిక లోపాల కారణంగా జరిగిన జాప్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక కోటి మంది విద్యార్థులు పాల్గొన్న పలు పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీట్, సీబీఎస్ఈ, ఎస్‌ఎస్‌సీ, సీయూఈటీ పరీక్షల నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రపంచానికి మార్గదర్శకులమని చెప్పుకుంటూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన అన్నారు.

విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసింది: రాహుల్ గాంధీ