Thursday, 9 July 2026
  • Home  
  • విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.
- కృష్ణా

విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 విజయవాడ.. నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు. తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు. మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు. భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు… ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు… నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083

విజయవాడ..

నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు.

మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు.

భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు…

ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు…

నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు..

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.