👁️ ఉచిత కంటి వైద్య శిబిరం
MNR ఫౌండేషన్ – శంకర కంటి ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం.. MNR ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది
స్థలం: తాడిగూడెం లో
తేదీ: 30-11-2026, సోమవారం
సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు, వైద్యుల సలహాలు అందించడంతో పాటు, అవసరమైన వారికి ఉచిత కంటి శుక్లం ఆపరేషన్లు నిర్వహించబడతాయి.
పేదలు, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
👉 ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో హాజరు కావాలి.

