Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార ప్రకటనల విషయంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు.
  • ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
  • ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందుగానే సంబంధిత కమిటీకి దరఖాస్తు సమర్పించాలని తెలిపారు.

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార ప్రకటనల విషయంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు. ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందుగానే సంబంధిత కమిటీకి దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ అంశాలపై కమిటీ నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *