Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరంలో బిజెపి అభ్యర్థి నాగేశ్వరరావు ఆయన సెగ్మెంట్లు ముమ్మడి ప్రచారం బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరంలో బిజెపి అభ్యర్థి నాగేశ్వరరావు ఆయన సెగ్మెంట్లు ముమ్మడి ప్రచారం బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు

మైలవరం నియోజవర్గం మండలం కూటమి అభ్యర్థి బలపరిచిన బిజెపి అభ్యర్థి శ్రీనివాస రావు గారిని గెలిపించాలని బిజెపి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం ఎన్నో పథకాలు అందిస్తుందని డ్రైనేజీ రికార్డు నుంచి సిమెంట్ రోడ్లు కానించి కాలనీ ఇల్లు అంగన్వాడికి పోస్ట్ ఆహారం పిల్లలు కనిపించడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ఎన్నో అన్నగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారని మైలవరంలో బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరరావు ఆయన సెగ్మెంట్లు ప్రచారం చేయడం జరుగుతుంది గెలుపు కోసం మహా కూటమి ఐక్యత పనిచేయాలని ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వెంకటేశ్వరావు శ్రీనివాసరావు నాగరాజు బిజెపి నాయకులు పాల్గొన్నారు

మైలవరంలో బిజెపి అభ్యర్థి నాగేశ్వరరావు ఆయన సెగ్మెంట్లు ముమ్మడి ప్రచారం బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు

మైలవరంలో బిజెపి అభ్యర్థి నాగేశ్వరరావు ఆయన సెగ్మెంట్లు ముమ్మడి ప్రచారం బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *