Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం రెండో సెగ్మెంట్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం రెండో సెగ్మెంట్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం 2వ సెగ్మెంట్ అభ్యర్థి శ్రీమతి పసుపులేటి. రేణుక గారు తన సెగ్మెంట్లో రెండుసార్లు ప్రచారం పూర్తి చేసుకుని మూడోసారి కూడా ప్రచారం మొదలు పెట్టినారు*

*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం 2వ ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో పసుపులేటి. రేణుక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.*

*స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల సందడిని పెంచుతున్నారు.*

*మైలవరం 2వ ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా పసుపులేటి. రేణుక ముందుకు సాగుతున్నారు.*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

మైలవరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం రెండో సెగ్మెంట్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

మైలవరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం రెండో సెగ్మెంట్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *