Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారి దర్శనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారి దర్శనం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
  • ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
  • అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *