Saturday, 8 August 2026
  • Home  
  • భద్రాచలం ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే*
- తెలంగాణ

భద్రాచలం ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే*

*భద్రాచలం ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, ఎమ్మెల్యే మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ఈ ఘటనలో వాహనం దెబ్బతిన్నప్పటికీ, ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

*భద్రాచలం ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

భద్రాచలం
నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, ఎమ్మెల్యే మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం
ఈ ఘటనలో వాహనం దెబ్బతిన్నప్పటికీ, ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.