Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

బోధి పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోధి పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు చిత్రలేఖనం లాంటివి నిర్వహించడం జరిగింది పాఠశాల హిందీ ఉపాధ్యాయులు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు.
  • కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గారు, హిందీ ఉపాధ్యాయులు ఇక్బాల్ గారు , ప్రకాష్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు చిత్రలేఖనం లాంటివి నిర్వహించడం జరిగింది పాఠశాల హిందీ ఉపాధ్యాయులు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గారు, హిందీ ఉపాధ్యాయులు ఇక్బాల్ గారు , ప్రకాష్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *