Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

బైరెడ్డి జాహ్నవిరెడ్డి భారీ మెజారిటీతో గెలవాలి!!!పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఏయంసి చైర్మన్ దారపనేని!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరెడ్డి జాహ్నవిరెడ్డి భారీ మెజారిటీతో గెలవాలి!!!పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఏయంసి చైర్మన్ దారపనేని!!!

వార్త ముఖ్యాంశాలు

  • జడ్పిటిసి ఎన్నికలలో కూటమి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, పామూరు మండల ఎంపీపీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు, పామూరు మండల…

జడ్పిటిసి ఎన్నికలలో కూటమి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, పామూరు మండల ఎంపీపీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు, పామూరు మండల టిడిపి అధ్యక్షులు బొల్లా నరసింహారావు.పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *