Saturday, 18 July 2026
  • Home  
  • బీసీ కాలనీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
- నిజామాబాద్

బీసీ కాలనీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో శనివారం రోజు ఉదయం స్వామివారికి పంచామృతఅభిషేకము హారతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు అన్న సత్రం నిర్వహిస్తారని పురోహితులు అరవింద్ శర్మ తెలిపినారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.