Wednesday, 16 September 2026
  • Home  
  • బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాలు
- ఖమ్మం

బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాలు

తెలంగాణ విమోచన దిన వారోత్సవాల్లో భాగంగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో నిజాం, ఖాసీం రజ్వీ, రజాకారుల పాలనకు వ్యతిరేకంగా జర్నలిజం అనే ఆయుధంతో ప్రజల్లో చైతన్యం కల్పించి, ప్రాణత్యాగం చేసిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్‌కు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు,నున్న రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, శామ్ రాథోడ్, తక్కిలపల్లి నరేంద్రరావు, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేకా సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు అనంతు ఉపేందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, అనగాని రామారావు, మల్లారెడ్డి, మండల అధ్యక్షులు బొడ్డు ప్రసాద్, పాగర్తి సుధాకర్, పుణ్యవతి, సత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.