Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

ఫిరోజ్‌కు బంగారు ఉంగరం బహుకరించిన గోసుల నాగేశ్వరరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫిరోజ్‌కు బంగారు ఉంగరం బహుకరించిన గోసుల నాగేశ్వరరావు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: టీడీపీ యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ 46వ పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి.
  • ఈ సందర్భంగా 15వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు గోసుల నాగేశ్వరరావు, ఫిరోజ్ పై తనకున్న అభిమానంతో ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.రాత్రి 12 గంటల సమయంలో మిత్రబృందం, పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల సమక్షంలో ఫిరోజ్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

నంద్యాల: టీడీపీ యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ 46వ పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 15వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు గోసుల నాగేశ్వరరావు, ఫిరోజ్ పై తనకున్న అభిమానంతో ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.రాత్రి 12 గంటల సమయంలో మిత్రబృందం, పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల సమక్షంలో ఫిరోజ్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *