Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

పోచమ్మ ఆలయానికి నిధుల కేటాయింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పోచమ్మ ఆలయానికి నిధుల కేటాయింపు

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గల 5 చేతుల ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు.
  • గతంలో ఆలయ అభివృద్ధి కి 3 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయ నిర్మాణానికి మిగులు నిధులు మంజూరు చేస్తామన్నారు.
  • త్వరలోనే ఆలయ పూర్తికి కృషి చేస్తానన్నారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గల 5 చేతుల ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. గతంలో ఆలయ అభివృద్ధి కి 3 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయ నిర్మాణానికి మిగులు నిధులు మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే ఆలయ పూర్తికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *