Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

పానుగంటి క్రాంతి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పానుగంటి క్రాంతి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

వార్త ముఖ్యాంశాలు

  • సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): పుట్టపాక గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పానుగంటి క్రాంతి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళా పద్మశాలి సంఘంఅధ్యక్షులు గుంటక రూప,రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్,జనరల్ సెక్రెటరీ…

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):

పుట్టపాక గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పానుగంటి క్రాంతి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళా పద్మశాలి సంఘంఅధ్యక్షులు గుంటక రూప,రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్,జనరల్ సెక్రెటరీ లు మధుర శశికళ – చిన్నకోట్ల స్వప్నరాజ్,కోశాధికారి నోముల రేఖ,గ్రేటర్ ఉపాధ్యక్షులు ఆడెపు శాంతి గారలు పరామర్శించి,వారికి రూ.10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల విజయలక్ష్మి,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల భాస్కర్,పుట్టపాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం హనుమంతు,ఉపాధ్యక్షులు పానుగంటి వెంకట్రావు,సహాయ కార్యదర్శి రావిరాల మల్లేష్,తదితరులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *