Friday, 15 May 2026
  • Home  
  • నల్ల మల్ల రంజిత్ ని అభినందించిన నందమూరి బాలయ్య
- ఖమ్మం

నల్ల మల్ల రంజిత్ ని అభినందించిన నందమూరి బాలయ్య

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీద నడుపుతూన్న క్యాన్సర్ ఆసుపత్రి ని అమరావతి లో కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశం తో బుధవారం భూమి పూజా కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం నల్లమల్ల రంజిత్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నల్లమల్ల రంజిత్ ఖమ్మం లో నడుపుతున్న అన్న క్యాంటిన్ గురించి తెలుసుకొని బాలయ్య నల్లమల్ల రంజిత్ కి అభినందనలు తెలిపారు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు
హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీద నడుపుతూన్న క్యాన్సర్ ఆసుపత్రి ని అమరావతి లో కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశం తో బుధవారం భూమి పూజా కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం నల్లమల్ల రంజిత్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నల్లమల్ల రంజిత్ ఖమ్మం లో నడుపుతున్న అన్న క్యాంటిన్ గురించి తెలుసుకొని బాలయ్య నల్లమల్ల రంజిత్ కి అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.