Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు పోలీసులకు గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు పోలీసులకు గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం నందిపాడు HP పెట్రోల్ బంకు వద్ద కారు బైకును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాయుడు, హోంగార్డు శ్రీనులకు తీవ్ర గాయాలయ్యాయి.
  • వీరిద్దరూ నందిపాడు నుండి దుత్తలూరు పోలీస్ స్టేషన్‌కు విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దుత్తలూరు మండలం నందిపాడు HP పెట్రోల్ బంకు వద్ద కారు బైకును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాయుడు, హోంగార్డు శ్రీనులకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిద్దరూ నందిపాడు నుండి దుత్తలూరు పోలీస్ స్టేషన్‌కు విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *