వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు.
- ఉదయగిరిలో పనిచేస్తున్న బి.మహేంద్రను నూతన ఎస్ఐగా నియమించారు.
- ఈక్రమంలో ఆదివారం ఆయన దుత్తలూరు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు.
దుత్తలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు. ఉదయగిరిలో పనిచేస్తున్న బి.మహేంద్రను నూతన ఎస్ఐగా నియమించారు. ఈక్రమంలో ఆదివారం ఆయన దుత్తలూరు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.