Monday, 7 September 2026
  • Home  
  • దళిత సేన ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
- ఆంధ్రప్రదేశ్

దళిత సేన ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం ప్రైమరీ స్కూల్ నందు 25 మంది పిల్లలకు ప్లేట్లు గ్లాసులు తో పాటు పిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులు (పెన్సిల్,స్కేల్, ఎలేజర్,షార్ప్ మర,స్కెచ్ లు2 పుస్తకాలు,స్నాక్స్ బాక్స్,1వాటర్ బాటిల్) దళిత సేన సంస్థ ద్వారా దళిత సేన సభ్యుల చేత పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దళిత సేన గౌరవ అధ్యక్షులు వాకపల్లి హరీష్,దళిత సేన అధ్యక్షుడు మెండి డేవిడ్ అంబేద్కర్,దళిత సేన ట్రెజరర్ సాపే రమేష్,దళిత సేన సభ్యులు పొలమూరి సందీప్ ,గోసంగి సంతోష్,మాదే విజయ్,బులా నరేష్,నక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.