Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…. శనివారం 31 10 2026

*✨ రెండో విడత ప్రచారానికి విజయవంతంగా ముగింపు! ✨*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం మూడో సెగ్మెంట్ అభ్యర్థిగా వేముల.సరోజినీ ప్రచార తీరు అద్భుతం*

*ప్రజల మధ్య మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల అభిప్రాయాలు మరియు సమస్యలను తెలుసుకుంటూ సాగిన వేముల సరోజిని గారి రెండో విడత ఎన్నికల ప్రచారం విజయవంతంగా పూర్తయింది.*

*ప్రచారంలో పాల్గొని ఆదరాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలతో సాగిన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది.*

*ప్రజలతోనే ప్రయాణం… ప్రజల కోసమే ప్రస్థానం! ❤️*

*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

తెలుగుదేశం పార్టీ మూడో సెగ్మెంట్ వేముల సరోజిని ప్రచారం మైలవరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *