Sunday, 17 May 2026
  • Home  
  • తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్ఆ రోజే చీరల పంపిణీ
- రంగారెడ్డి

తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్ఆ రోజే చీరల పంపిణీ

తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్ ఆ రోజే చీరల పంపిణీ హైద్రాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ ప్రారంభించనుంది. బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీరలు పండుగ నాటికి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడ్డాయి. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న చీరలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మహిళలకు సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్‌లో తయారైన రూ.800 విలువ గల నాణ్యమైన చీరలు అందించనున్నారు.

తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్
ఆ రోజే చీరల పంపిణీ

హైద్రాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ ప్రారంభించనుంది.

బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీరలు పండుగ నాటికి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడ్డాయి.

నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న చీరలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మహిళలకు సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్‌లో తయారైన రూ.800 విలువ గల నాణ్యమైన చీరలు అందించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.