Tuesday, 25 August 2026
  • Home  
  • తాళ్ళరేవు మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడిగా నలంద పాఠశాల కరస్పాండెంట్ బొమిడి బాలసుబ్రమణ్యం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాళ్ళరేవు మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడిగా నలంద పాఠశాల కరస్పాండెంట్ బొమిడి బాలసుబ్రమణ్యం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడిగా తాళ్లరేవులోని నలంద పాఠశాల కరస్పాండెంట్ బొమ్మిడి బాలసుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తాళ్లరేవులో జరిగిన ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధుల సమావేశానంతరం నిర్వహించిన కార్యవర్గం ఎన్నికల్లో బాలసుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా పి మల్లవరంలోని శ్రీ వాణి విద్యాలయ కరస్పాండెంట్ ధూళిపూడి చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శిగా కోరంగి గ్రామంలో గల కోరంగి పాఠశాల కరస్పాండెంట్ దున్నా శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న అపరిస్కృత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.