వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామంలోఈరోజు నూతనంగా ప్రారంభించబడినశ్రీ రాజారావు స్మార్ట్ హాస్పిటల్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక & సినిమాఆటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ చుట్టుపక్కల తాళ్లపూడి, గోపాలపురం, పోలవరం మూడు మండలాల నుంచిఅనారోగ్యరీత్యావైద్యం నిమిత్తం రాజమండ్రివరకు వెళ్ళనవసరం లేదని తక్కువ ఫీజలతొ తాళ్లపూడిలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈకార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ కె రోహిత్ మాధవ్ ఎంబిబిఎస్ క్రిటికల్ కేర్, పోసినా విశ్వనాథ్ పాటిల్ ఎమర్జెన్సీ మెడిసిన్, మార్కెటింగ్ మేనెజర్ నరేష్ బాబు, పోసిన దొరబాబు, కేసవ్, గ్రామ నాయకులు, రాజకీయ పెద్దలు, RMPSలు, PMPSలు, ప్రజలు పాల్గొన్నారు.
Uploaded Video:






