కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను విన్నవించేందుకు నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రామారావు పటేల్ వెళ్లారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర మంత్రితో ఎమ్మెల్యే పలు అంశాలను చర్చించారు.

- నిర్మల్
ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ముధోల్ఎ మ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భేటీ