Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తం : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తం : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగరపాలక సంస్థలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారని వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
  • నగరపాలక సంస్థ కార్యాలయంలో డివిజన్ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి కమిషనర్‌ను కలిసి అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించారు.
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్ సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరారు.

నెల్లూరు నగరపాలక సంస్థలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారని వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డివిజన్ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి కమిషనర్‌ను కలిసి అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్ సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరారు. వైఎస్ఆర్సిపి సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *