వార్త ముఖ్యాంశాలు
- శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో ముగిశాయి.
- ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం చేయించారు.
- వేలాదిమంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో ముగిశాయి. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం చేయించారు. వేలాదిమంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన సిబ్బంది, సేవకులు, భక్తులకు టీటీడీ ఈవో రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.