గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు’గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.
- Updates
గ్రామ, వార్డు సచివాలయలా పేర్లు మార్పు