Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సర్పంచి ఉప సర్పంచ్ అభినందించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సర్పంచి ఉప సర్పంచ్ అభినందించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర

*గొల్లపూడి నూతన సర్పంచ్, వైస్ సర్పంచ్‌లకు దేవినేని ఉమా అభినందనలు*

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా విజయం సాధించిన బొమ్మసాని జయంత్ సాయి, వైస్ సర్పంచ్‌గా ఎన్నికైన ముమ్మనేని వెంకటేశ్వరరావు నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను గొల్లపూడిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వైస్ సర్పంచ్‌లను దుశ్శాలువాలతో సత్కరించిన ఉమా శుభాకాంక్షలు తెలియజేశారు.

గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సర్పంచి ఉప సర్పంచ్ అభినందించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర

గొల్లపూడి తెలుగుదేశం పార్టీ సర్పంచి ఉప సర్పంచ్ అభినందించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *