Tuesday, 8 September 2026
  • Home  
  • గణేష్ విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు ఇబ్బంది కావద్దు అని చెట్ల కొమ్మలు నరికివేత
- నిజామాబాద్

గణేష్ విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు ఇబ్బంది కావద్దు అని చెట్ల కొమ్మలు నరికివేత

వేల్పూర్ యూత్ గణేష్ సభ్యులందరికీ తెలియజేయునది ఏమనగా లయన్స్ యూత్ బిసి కాలనీ ఆధ్వర్యంలో మన ఎక్స్ రోడ్ నుండి వేల్పూర్ వరకు అడ్డువచ్చిన కొమ్మలన్నీ జెసిబి ద్వారా తొలగించడం జరిగింది మళ్లీ ఎటువంటి గణేష్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా తొలగించడం జరిగింది దీనికి సహకరించిన వేల్పూర్ ఎస్సై శ్రీ సంజీవ్ నాయకులు గౌరాయి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు Uploaded Video: Uploaded Video:

వేల్పూర్ యూత్ గణేష్ సభ్యులందరికీ తెలియజేయునది ఏమనగా లయన్స్ యూత్ బిసి కాలనీ ఆధ్వర్యంలో మన ఎక్స్ రోడ్ నుండి వేల్పూర్ వరకు అడ్డువచ్చిన కొమ్మలన్నీ జెసిబి ద్వారా తొలగించడం జరిగింది మళ్లీ ఎటువంటి గణేష్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా తొలగించడం జరిగింది దీనికి సహకరించిన వేల్పూర్ ఎస్సై శ్రీ సంజీవ్ నాయకులు గౌరాయి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

Uploaded Video:

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.