క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అవ్వడంతో ప్రజలు పెట్రోల్ ధరలు తగ్గింపు పైన ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రవాణా మరియు ట్రాన్స్ పోర్ట్ రంగా ల వారు చిన్న స్థాయి గిగ్ రంగ వారు ఎదురు చూస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సమర్థవంతంగా క్లిష్ట పరిస్థితుల ని చాలా బాగా సప్లయి డిమాండ్ ని మ్యానేజ్ చేశారు
క్రూడ్ ఆయిల్ పతనం వల్ల స్టాక్ మార్కెట్ స్, బంగారం, వెండి మీద సానుకూల వాతావరణం నెలకొని బుల్ ర న్ చేయ వచ్చు అని నిపుణల అంచనా వేస్తున్నారు

క్రూడ్ పతనం పెట్రోల్ ధరలు తగ్గే నా?
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అవ్వడంతో ప్రజలు పెట్రోల్ ధరలు తగ్గింపు పైన ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రవాణా మరియు ట్రాన్స్ పోర్ట్ రంగా ల వారు చిన్న స్థాయి గిగ్ రంగ వారు ఎదురు చూస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సమర్థవంతంగా క్లిష్ట పరిస్థితుల ని చాలా బాగా సప్లయి డిమాండ్ ని మ్యానేజ్ చేశారు క్రూడ్ ఆయిల్ పతనం వల్ల స్టాక్ మార్కెట్ స్, బంగారం, వెండి మీద సానుకూల వాతావరణం నెలకొని బుల్ ర న్ చేయ వచ్చు అని నిపుణల అంచనా వేస్తున్నారు

