వార్త ముఖ్యాంశాలు
- రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్లో టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి పిలుపునిచ్చారు
రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్లో టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి పిలుపునిచ్చారు