వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట పురపాలక సంఘం 22వ వార్డులోని కుమ్మరి కుంట పార్కును అభివృద్ధి చేయాలని, కనకదుర్గ ఆలయ పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ మాదాసి ప్రవీణ్ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
- పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఆటస్థలం, వెలుగులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.
- పార్కు నిర్వహణలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నర్సంపేట పురపాలక సంఘం 22వ వార్డులోని కుమ్మరి కుంట పార్కును అభివృద్ధి చేయాలని, కనకదుర్గ ఆలయ పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ మాదాసి ప్రవీణ్ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఆటస్థలం, వెలుగులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. పార్కు నిర్వహణలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ సమీపంలో సీసీ రోడ్లు, మురుగునీటి సమస్య నివారణకు గండి శ్రీను బాబు ఇంటి నుండి బైరి రంగయ్య షాపు పెద్ద మోరి వరకు వెంటనే డ్రైనేజీ నిర్మించాలని కోరారు. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తా మూలాలు
- Whatsupపత్రికా ప్రకటన