Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

వార్త ముఖ్యాంశాలు

  • కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్లైన్లో POLO.
  • WALLA యాప్లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
  • అనంతపురానికి చెందిన చదువుల కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్లైన్లో POLO. WALLA యాప్లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి. కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *