Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కడప జిల్లా నందలూరు మండలం సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప జిల్లా నందలూరు మండలం సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరులో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.
  • కడప జిల్లా నందలూరు మండలం గీతా శ్రీకృష్ణ మందిరంలో సెప్టెంబర్ 4న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
  • ఉదయం గోపూజ అనంతరం 9 నుంచి 10:30 గంటల మధ్య కల్యాణం జరగనుంది.

నందలూరులో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.
కడప జిల్లా నందలూరు మండలం గీతా శ్రీకృష్ణ మందిరంలో సెప్టెంబర్ 4న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం గోపూజ అనంతరం 9 నుంచి 10:30 గంటల మధ్య కల్యాణం జరగనుంది. అనంతరం పుష్పయాగం, నవవిధ హారతులు నిర్వహిస్తారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు డాక్టర్ కుర్ర మణి యాదవ్ తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *