వార్త ముఖ్యాంశాలు
- ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
- ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు.
- నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది.
ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది. సరైన బిల్లులు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.