Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్

వార్త ముఖ్యాంశాలు

  • కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 22..
  • పున్నమి ప్రతినిధి పార్టీ పెట్టిన కొత్తవలస: కంటకాపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
  • కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.

కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 22.. పున్నమి ప్రతినిధి పార్టీ పెట్టిన

కొత్తవలస: కంటకాపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి. రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి నాగిశెట్టి రమణ,తూరుబిల్లి ఆనంద్, మిడతాన కాశి, పెద్ద రెడ్ల సూర్యనారాయణ వెంకటరమణ వెంకట్ తూరబిల్లి అప్పలరాజు భీమరాజు ఉపేంద్ర టీడీపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *