Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
బిజినెస్

ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం?

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
  • సెప్టెంబర్ 26 రెండో శనివారం, 27 ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
  • SBI, Union Bank ఖాతాదారులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి.

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 26 రెండో శనివారం, 27 ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. SBI, Union Bank ఖాతాదారులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. ATM, UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా కొనసాగవచ్చని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *