Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విశ్వనాథరావుపేట బిట్టు 1 అభ్యర్థి బొందు నిర్మల్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విశ్వనాథరావుపేట బిట్టు 1 అభ్యర్థి బొందు నిర్మల్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి విశ్వనాథరావుపేట బిట్టు–1 పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.
  • ఈ సందర్భంగా బిట్టు–1 అభ్యర్థి బొందు నిర్మల్ కుమార్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • ఈ ప్రచార కార్యక్రమంలో విశ్వనాథరావుపేట సీనియర్ నాయకులు బొందు నరేంద్ర కుమార్, పెండ్లి వెంకటేశ్వర్లు, ఏసు పాదం, డేగా రాము, సాతుపాటి ఉదయ్ కుమార్, రవి, సాతుపాటి రాహుల్, గోపిశెట్టి పవన్, పసుపులేటి చెంచయ్య, అప్ టు డేట్ వెంకటేశ్వర్లు, సాతుపాటి వంశీ తదితర నాయకులు, కార్యకర్తలు…

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

విశ్వనాథరావుపేట బిట్టు–1 పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బిట్టు–1 అభ్యర్థి బొందు నిర్మల్ కుమార్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో విశ్వనాథరావుపేట సీనియర్ నాయకులు బొందు నరేంద్ర కుమార్, పెండ్లి వెంకటేశ్వర్లు, ఏసు పాదం, డేగా రాము, సాతుపాటి ఉదయ్ కుమార్, రవి, సాతుపాటి రాహుల్, గోపిశెట్టి పవన్, పసుపులేటి చెంచయ్య, అప్ టు డేట్ వెంకటేశ్వర్లు, సాతుపాటి వంశీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొందు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను జడ్పిటిసి అభ్యర్థి కర్తం సురేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *