వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: రెండో విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో POలు, APOలు, OPOలకు ఎన్నికల శిక్షకులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణ, ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ప్రక్రియపై సూచనలు, సలహాలు అందించారు.
ఉదయగిరి: రెండో విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో POలు, APOలు, OPOలకు ఎన్నికల శిక్షకులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణ, ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ప్రక్రియపై సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.