Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి హైవేపై రోడ్డు ప్రమాదం.. రెండు గేదెలకు తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి హైవేపై రోడ్డు ప్రమాదం.. రెండు గేదెలకు తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: సీతారామపురం సర్కిల్ సమీపంలోని హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై వెళ్తున్న రెండు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి.
  • ఈ ఘటనను అటుగా వెళ్తున్న జిల్లా బీజేపీ ఆర్టీఐ కన్వీనర్ ముడమాల రమేశ్ రెడ్డి గమనించారు.
  • వెంటనే హైవే సిబ్బందికి, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు.

ఉదయగిరి: సీతారామపురం సర్కిల్ సమీపంలోని హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై వెళ్తున్న రెండు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనను అటుగా వెళ్తున్న జిల్లా బీజేపీ ఆర్టీఐ కన్వీనర్ ముడమాల రమేశ్ రెడ్డి గమనించారు. వెంటనే హైవే సిబ్బందికి, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. హైవేలపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వాహనదారులకు పశువులు స్పష్టంగా కనిపించేలా వాటికి రేడియం స్టిక్కర్లు వేయించాలని సూచించారు. సంబంధిత అధికారులు స్పందించి పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *