Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ జీ ఎస్ టీ ఉత్సవ్ తగ్గింపు ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ జీ ఎస్ టీ ఉత్సవ్ తగ్గింపు ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు కావలి రవాణా శాఖ అధ్యర్యలో జీ ఎస్ టీ ఉత్సవ్ అవగహన ర్యాలీ నిర్వహించారు ఆనంతరం పంచాయితీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రవాణా అధికారి కరుణాకర్ మాట్లాడారు జీ ఎస్ టీ తగ్గిన తర్వాత…

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు కావలి రవాణా శాఖ అధ్యర్యలో జీ ఎస్ టీ ఉత్సవ్ అవగహన ర్యాలీ నిర్వహించారు ఆనంతరం పంచాయితీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రవాణా అధికారి కరుణాకర్ మాట్లాడారు జీ ఎస్ టీ తగ్గిన తర్వాత వాహనాలను ఎంత ధరలకు కొనుగోలు చేసుకున్నారో , లబ్ధి దారుల ఎంత వరకు లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *