Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంకానా” లఘుచిత్రం ప్రారంభం – చింతా రెడ్డిపాలెంలో ఘనంగా షూటింగ్ ప్రారంభోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంకానా” లఘుచిత్రం ప్రారంభం – చింతా రెడ్డిపాలెంలో ఘనంగా షూటింగ్ ప్రారంభోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజా కళా చిత్ర బ్యానర్ పై" ఇంకానా "అనే లఘు చిత్రం పనికి విజయ్ కుమార్ (పి.ఎన్.ఎమ్) గారి రచనా దర్శకత్వంలో ఈరోజు చింతా రెడ్డిపాలెం లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రారంభంతోపాటు షూటింగ్ మొదలైంది.
  • ఈచిత్ర ప్రారంభానికి అతిధులుగా జనార్ధన్ శివలంకి గారు, సుధాకర్ రెడ్డి గారు, మిరాకిల్ మీరా గారు విచ్చేశారు.
  • జనార్ధన్ శివలంకి గారు క్లాప్ కొట్టగా, మిరాకిల్ మీరా గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ప్రజా కళా చిత్ర బ్యానర్ పై” ఇంకానా “అనే లఘు చిత్రం పనికి విజయ్ కుమార్ (పి.ఎన్.ఎమ్) గారి రచనా దర్శకత్వంలో ఈరోజు చింతా రెడ్డిపాలెం లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రారంభంతోపాటు షూటింగ్ మొదలైంది. ఈచిత్ర ప్రారంభానికి అతిధులుగా జనార్ధన్ శివలంకి గారు, సుధాకర్ రెడ్డి గారు, మిరాకిల్ మీరా గారు విచ్చేశారు. జనార్ధన్ శివలంకి గారు క్లాప్ కొట్టగా, మిరాకిల్ మీరా గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నెల్లూరు సుధాకర్ రెడ్డి గారు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం, సమాజంలో జరుగుతున్న వివక్షత మీద జరుగుతుంది. ప్రధాన తారాగణంగా, ప్రజానాట్యమండలి పాటల శీనయ్య గారు, ఓలేటి సత్య గారు, రమాదేవి గారు, తదితరులు నటించనున్నారు. కెమెరా అరుణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *